మనుగడ కోసం చూస్తున్నా

మత్తెక్కించే నీ కళ్ళలో మనుగడ కోసం చూస్తున్నా..

I want to live in your intoxicating eyes..

तेरी नशीली निगाहों में जीना चाहता हूँ..
💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️