బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
Showing posts with label జోల. Show all posts
Showing posts with label జోల. Show all posts
జో జో జో జో
![]() | జోకొట్టే జోరీగ రాగాలు నావి.. జో జో జో జో జో .. కిట్టయ్య వేణువు రాగాలు నావి .. జో జో జో జో జో... పాపాయి పల్లకి ఊయలలో .. పండిన వెన్నల నవ్వులలో.. నిండిన ఎదలో పొంగిన ప్రేమ... చెప్పే తియ్యటి కబురే నాది... ప్రేమ పంచె పాపాయికి ఈ లాలి పాట ఒక ఈడగునా.. స్నేహం పెంచే ఈ చిట్టికి నా మనసు మాట అంత హాయిచునా. నాలో ఏదో ఉప్పొంగుతునా .. భావాల వెల్లువ ఈ లాలి.. నాకై దాచిన ఈ ప్రాణంతో .. చేసిన పాటనే ఈ లాలి.. ఈ లాలి నిదురోవాలి.. ఈ రేయి హాయినివ్వాలి.. నా స్నేహం నీతోటే.. కలకాలం నిజమవాలి.. జోకొట్టే జోరీగ రాగాలు నావి.. జో జో జో జో జో .. కిట్టయ్య వేణువు రాగాలు నావి .. జో జో జో జో జో... |
జోలాలి పాపాయి
జోలాలి పాపాయి.. జోకొట్టు ఈ గాలి.. జగమంతా మూగబోయి.. నువ్ నిడురోవాలి.. నిదురలోన ఈ లాలి.. నీ చెవును చేరాలి.. అల్లరి చేయు నీ చూపులు.. చక్కటి కలలను చూడాలి.. కందిపోవు నీ బుగ్గలు.. కాస్త సేద తీరాలి.. నీ ముసి నవ్వులు నన్ను చేరాలి.. జోలాలి జోలాలి జోలాలి జోజో... |
Subscribe to:
Posts (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...


