బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
Showing posts with label శుభోదయం. Show all posts
Showing posts with label శుభోదయం. Show all posts
స్నేహోదయం
ప్రతి రోజు వెలికితీసే జ్ఞాపకాలలో,
ప్రతి కిరణం గుర్తు చేసే ఉదయంలో,
చిగురించే చిరు కవితలు మీరు,
అల్లుకుంటూ హత్తుకుపోయే చెలిమి మాలికలు మీరు....
ప్రతి కిరణం గుర్తు చేసే ఉదయంలో,
చిగురించే చిరు కవితలు మీరు,
అల్లుకుంటూ హత్తుకుపోయే చెలిమి మాలికలు మీరు....
శుభోదయం
| వేకువనే వెలుగుతో పరిచయం.. నవ్వుతో మొదలైతే ఆ రోజంతా ఆనందం.. మనకేది అడ్డు కాదని ముందుకు సాగిపోదాం.. విజయమే మన మొదటి లక్ష్యమని తెలుసుకుందాం.. |
నవ్వుల శుభోదయం
| ప్రతి నిమిషం గుర్తొచ్చే .. స్నేహితుల జ్ఞ్యాపకం.. గడచినధైనా గుర్తొస్తే.. తెలియని ఆనందం... నన్ను మేలుకొలిపే.. నవ్వుల శుభోదయం.. |
Subscribe to:
Posts (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...


