ఎప్పటికీ జరగదు

సూర్యుడు చంద్రుడిగా మారటం నేను నీ నుంచి దూరమవ్వడం ఒకేసారి జరుగుతుంది...

I leave your thoughts for sure when the sun turns into the moon...

जब सूरज चाँद में बदल जाता है तो मैं आपके विचार ज़रूर छोड़ता हूँ...

💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️