ఉదయించి ఉదయించి అలసిపోకే

ఉదయించి ఉదయించి అలసిపోకే ఓ వేకువ నీ ఉదయానికై నేను వేచివుంటా మళ్ళీ నువ్వు ప్రకాశించేంత వరకు లేదా నేను అలసిపోయే వరకు...

dear sun don't get tired, 
you can rise whenever you want, 
I will wait for you until you shine again or I fall again...

💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️