Showing posts with label తీగ. Show all posts
Showing posts with label తీగ. Show all posts

మల్లె తీగకు బొగ్గు ముక్క పూస్తుందా


మల్లె తీగకు బొగ్గు ముక్క పూస్తుందా, నల్ల ముసుగు వేస్తే మనసు దెయ్యమైపోతుందా, నీ చక్కని హృదయాన్ని దాచే కఠినమైన మాట కూడా వాటి తీరే...

Can something as dark as charcoal sprout from a jasmine vine? Does love turn sinister when it wears a black mask? Even the determination you display to hide your beautiful heart resembles these contrasts...

💜💜💜

తీగ తొడిమ

తీగ ఏదో తొడిమ ఏదో చెప్పడం సులువే...

It is easy to differentiate the vine from the stalk...

💜💜💜

అందుకున్నా కోరిన మబ్బును అల్లగలదా

చిన్ని తీగ అల్లుకున్నా ఆకాశాన్ని అందగలదా,
అది కదిలే మబ్బుల ఆకాశం,
ఆకాశాన్ని అందుకున్నా కోరిన మబ్బును అల్లగలదా...

Can a small vine crawl through and reach the sky? It is a sky of moving clouds. Even if it reaches the sky, can it brush against the desired cloud?

💜💔💜

తీగ మనసులో నువ్వు

అందరూ తీగలా మారాలి అనుకుంటే, తీగ కోరికేమో నీలా మారాలని....

If everyone wants to become like a vine, the vine's wish is to become like you...

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...