Showing posts with label మరదలు. Show all posts
Showing posts with label మరదలు. Show all posts

చిట్టి బావ చిట్టి మరదలు


నీ వయసుకు నా వయసుకు ప్రేమంటే ఎక్కువ,
మరదలా! నా మనసుకు నీ మనసుకు మనమంటే మక్కువ, నీ అడుగుల ఆరాటం నా చూపుకు మొమాటం, 
మరదలా! నీ కథలో నేనుంటే భూలోకమే ఓ స్వర్గం...

❤️

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...