ప్రతిదీ సంద్రము కాదు

అలలై పొంగే ప్రతిదీ సంద్రము కాదు,
 నా చెలి కురులు చూసిన ఎవ్వరైనా ఇది అంగీకరిస్తారు..

Everything that has tides can't be a sea,
Those who have seen her hairs will agree with that...

हर वो चीज़ जिसमें ज्वार होता है वो समुंदर नहीं हो सकता, जिसने उसकी बाल देखे हैं वो इस बात से सहमत होंगे...

💜

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...