Showing posts with label పక్షి. Show all posts
Showing posts with label పక్షి. Show all posts

రెక్కలు కట్టు


పక్షి నేల వాలితే తిరిగి ఎగిరి కొమ్మను అందుకోగలదు, ఆకు నేల వాలితే తిరిగి కొమ్మను చేరుకోలేదు, రెక్కలు కట్టి పక్షిలా మారు, ఒకే కొమ్మకు ఆకులా ఉండి తిరిగి ఎగరలేక వాలిపోకు...

अगर एक पक्षी जमीन पर गिर जाता है, तो वह वापस उड़कर शाखा तक पहुंच सकता है; अगर एक पत्ता जमीन पर गिर जाता है, तो वह फिर से शाखा तक नहीं पहुंच सकता। उसी तरह, पंख प्राप्त करो और एक पक्षी की तरह बनो, पेड़ की शाखा पर ऐसे पत्ते की तरह मत रहो जो वापस उड़ न सके।..

If a bird falls to the ground, it can fly back to a branch; If a leaf falls to the ground, it cannot reach the branch again. In the same way, get wings and become like a bird, do not remain like a leaf on the branch of a tree that cannot fly back..

💞

గూడు కాస్త గగనమైంది

రెక్కలు వచ్చిన గువ్వకే నింగితో పరిచయం ఏర్పడుతుంది, అంతవరకు గూటిలోనే తన ప్రపంచం ఉంటుంది, నాకు రెక్కలొచ్చాయేమో నీ మనసుతో పరిచయం కుదిరింది, నా లోకం గూడు దాటి గగనం అంత పెద్దదైంది ఒక్కసారిగా... 

When the bird gets its wings, it comes into contact with the limitless sky. Until then, its world is in the nest. Maybe I also got wings and came into contact with your heart. My world suddenly became as big as the sky beyond the little nest...

💜💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...