చేరువయ్యే బంధాలన్నీ ప్రేమ కావు.. చేరువకానివన్ని ప్రేమ కాకుండా పోదు.. నీలో కలిగే మార్పులను ప్రేమనుకొని మోసపోకు... ఓ యువత ఇంకా నీకు అంత నమ్మకం ఉంటే ప్రేమను వదలకు నీ ప్రాణాలను వదలకు...
హృదయమన్నది ప్రేమకే కాదు సాధనకు శోధనకు కలత అన్నది విరహానికే కాదు ఓర్పుకు నేర్పుకు ప్రేమను జయించి నిన్ను నువ్వు ప్రేమించు నీవనుకున్న ప్రేమ నీదౌతుంది నీతోపాటు ఓ ప్రాణంలా తోడుంటుంది... |
***********మనసల్లుకున్న బ్లాగులు ***********
కడలి - సుభ - హాయినిచ్చే కడలి తీరం కనులకు చక్కని చిత్ర కావ్యం
