Showing posts with label ఆత్మబలం. Show all posts
Showing posts with label ఆత్మబలం. Show all posts

ఆగిపోతే దారి లేదు

 ఆగిపోతే దారి లేదు,

సాగిపోతే అడ్డులేదు,

అందలేదా ముందుకెళ్ళు,

బంధముందా తెంచుకెళ్ళు,

తారకూడా కలువ పువ్వే,

నింగిలోన ఈత వస్తే,

గగనమంటే గోడకాదే,

పిడికులుంటే పిడుగు దెబ్బె ...

ఏ ప్రవాహము వెనక్కి మళ్ళదు

ఏ ప్రవాహము వెనక్కి మళ్ళదు అడ్డు తగిలితే,
మరింత సామర్ధ్యాన్ని కూడగట్టుకొని,
అడ్డును విచ్ఛిన్నం చేస్తుంది లేదా దాటుకుని ప్రవహిస్తుంది...

💪

ఏమి చేయగలదు?

నేను సూర్యునిపై నివసించే నీటి బిందువును,
ఏ వేడి నన్ను ఏమి చేయగలదు, చీకటిని దహించే వెండి వెలుగును నేను,
శూన్యత నన్ను ఏమి చేయగలదు?

நான் சூரியனில் வாழும் நீர்த்துளி,
 வெப்பம் என்னை என்ன செய்ய முடியும், 
இருளை நுகரும் வெள்ளி ஒளி நான்,
வெறுமை என்னை என்ன செய்ய முடியும்?

मैं सूरज पर रहने वाली पानी की एक बूंद हूं,
 गर्मी मेरा क्या कर सकती है, 
मैं वह चाँदी की रोशनी हूँ जो अँधेरे को भस्म कर देती है,
क्या खालीपन मेरा क्या कर सकता है...

I am a drop of water living on the sun,
What  heat can do to me, 
I am the silver light that consumes the darkness,
What emptiness can do to me... 

💜

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...