చివరి అక్షరం

ప్రతి భాషలోనూ చివరి అక్షరం ఎక్కువగా వాడబడదు,
నా ప్రేమ భాషలో చివరి అక్షరం నువ్వు,
కానీ నా జీవితమే నువ్వైనావు...

The last letter is not used much in every language, but you are the last letter in my language of love, yet you became my life...

हर भाषा में आखिरी अक्षर का ज्यादा इस्तेमाल नहीं होता, लेकिन मेरी मोहब्बत की भाषा में तुम आखिरी अक्षर हो, फिर भी तुम मेरी जान बन गए...

💜

No comments:

అద్దం

మనిద్దరం కలవకుండా ఆపుతున్నది అద్దం; లేదంటే నేను దాని ముందుకు నిలబడిన ప్రతిసారి, నువ్వు నా ముందే ఉంటావు... The only thing stopping us from me...