Showing posts with label తుంపర్లు. Show all posts
Showing posts with label తుంపర్లు. Show all posts

చిలిపి తుంపర్లు

నిప్పులు గక్కే అగ్నిపర్వతం నుంచి చల్లని నీరు చిమ్మినట్టు, గాఢ నిబద్ధతతో నిండిన నీ హృదయం నుంచి చల్లని చిలిపి తుంపర్లు ఎగసి పడుతుంటాయి. నీ లోతు తెలుసుకున్నవారికి నీ ప్రేమ లభిస్తుంది, తెలియనివారికి మాత్రం నీ దూరమే మిగులుతుంది…

நெருப்பு உமிழும் எரிமலையிலிருந்து குளிர்ந்த நீர் பீசுவது போல, உன் ஆழ்ந்த அர்ப்பணிப்பால் நிரம்பிய இதயத்திலிருந்து குளிர்ந்த குறும்பு துளிகள் பொங்கி விழுகின்றன. உன் ஆழத்தை உணரும்வர்களுக்கு உன் அன்பு கிடைக்கும்; அறியாதவர்களுக்கு உன் தூரமே மீதியாகும்..

Like cool water sprinkling out of a fire-spitting volcano, playful and refreshing droplets rise and fall from your heart filled with deep dedication. To those who understand your depth, your love is a blessing; but to those who don’t, only your distance remains…

❤️

నవ్వు తుంపరులు

ఆకాశంలో ప్రకాశించే ప్రతిదీ, నీ నవ్వు చల్లిన తుంపరులని అనుకుంటున్నా..

whatever is so bright in the sky, 
I think those are splashes of your smile...

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...