భావ సంధ్రము

నువ్వు వెలిగించింది దీపము కాదు,
అది అగ్ని పర్వతము,
ఉబికి వచ్చేది లావా కాదు,
నా భావ సంధ్రము...

You did not light the lamp,
It is a valcano,
It's not lava that boils,
It's the love potion...

तुमने दीया नहीं जलाया,
यह एक ज्वालामुखी है,
यह लावा नहीं जो उबलता है,
यह प्रेम की धारा है...
💜

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...