![]() | జోకొట్టే జోరీగ రాగాలు నావి.. జో జో జో జో జో .. కిట్టయ్య వేణువు రాగాలు నావి .. జో జో జో జో జో... పాపాయి పల్లకి ఊయలలో .. పండిన వెన్నల నవ్వులలో.. నిండిన ఎదలో పొంగిన ప్రేమ... చెప్పే తియ్యటి కబురే నాది... ప్రేమ పంచె పాపాయికి ఈ లాలి పాట ఒక ఈడగునా.. స్నేహం పెంచే ఈ చిట్టికి నా మనసు మాట అంత హాయిచునా. నాలో ఏదో ఉప్పొంగుతునా .. భావాల వెల్లువ ఈ లాలి.. నాకై దాచిన ఈ ప్రాణంతో .. చేసిన పాటనే ఈ లాలి.. ఈ లాలి నిదురోవాలి.. ఈ రేయి హాయినివ్వాలి.. నా స్నేహం నీతోటే.. కలకాలం నిజమవాలి.. జోకొట్టే జోరీగ రాగాలు నావి.. జో జో జో జో జో .. కిట్టయ్య వేణువు రాగాలు నావి .. జో జో జో జో జో... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
జో జో జో జో
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ...
| ఆశయం మీ చేతిలో ఒక అనువైతేనే స్వాన్తంత్రయం మా జీవితాలకు ఆయువుపోస్తుంది... అంకితభావం మీ గుండెల్లో నాటుకుంటేనే అన్ని వేళలా మా స్వప్నాలు సాకారమౌతాయి ... మాకోసమే జీవించే మీ నిస్వార్దానికి జోహార్లు మీకు మా స్వాన్తంత్రయదిన శుభాకాంక్షలు ... अगर नियोग है तुम्हारी जिंदगी का बाग़ है थो हम जिंदगी पा सकते हो , अगर तुम्हारे दिल मे उमंगें बार धे जय तो तुम अपने सपनो को पूरा कर सकए हो मेरे सैनिको तुम्हे तुमारी मतलबी न होना के लिए सलाम और मुबारक हो तुम्हे ये स्वतन्त्र दिवस - Translated by my friend parul bansal only if machine is a part of your life we get the lives.. |
Subscribe to:
Posts (Atom)
surrender
One can put off the lamp but not the sun, either you have to hide or surrender.. விளக்கை அணைக்கலாம்; ஆனால் சூரியனை அல்ல. அதனால், நீ மறைந்துக...

