Showing posts with label జొన్న. Show all posts
Showing posts with label జొన్న. Show all posts

మసిబారిన ప్రేమ రుచి

జొన్నపై మసి వల్ల, 
నా ప్రేమపై మసి వల్ల, 
రెండూ నల్లబారినా, 
మంచి రుచిని ఇస్తాయి...

Both taste good even though they got blackened due to the ashes on the corn or the ashes on my love...

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...