| నా చెల్లాయి పెళ్లి కాకముందు తనను నా ఒడిలో నిడురపుచ్చుకోన్నటు ఊహించుకొని రాసినది | పసి పాపలా లాలింపుతో.. చిరునవ్వు లోని చిగురాసతో... నిదురించవమ్మ ఈ అన్న ఒడిలో జోజో జోజో.... నీ ప్రేమ కోసమే జీవితము... అత్తినితివరకే ఆనందము... ఉన్నంత వరకు ఈ అన్న ఒడిలో జోజో జోజో... చిగురాకు చేసిన అలజడికి... బయమెందుకమ్మ నా చిట్టి... కనురెప్ప బరువును మోసే ఈ అన్న ఉండగా...జోజో జోజో... కన్నీరు తీరని... కస్టాలు చేరని.. నా చూపులన్నీ నీ నిదురపైనే... నా మాటలన్నీ ఈ గడియవరకే... ఆ పొద్దు నిన్ను తీసుకేల్లునే అత్తవారి ఇంటికి... నా మాటలన్నీ వదలకు నీ నిదురలోని కలలకు జోజో జోజో.... తీసుకో మరిచిపోకు జ్ఞ్యాపకాలను... నను వదులుకో నీ వేలినడుగు నీ సరిజోడును.. అంత ఈ చీకటి తరువాతే,,, అంతవరకు ఈ అన్న ఉండగా జోజో జోజో... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
Showing posts with label నా చిట్టి చెల్లాయి. Show all posts
Showing posts with label నా చిట్టి చెల్లాయి. Show all posts
చెల్లాయికి జోల పాట..
Subscribe to:
Posts (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...
