బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
Showing posts with label ఆరోగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యం. Show all posts
నడక
నడకేర స్నేహం .... నడకే సుదూరం!.. నీ ఆకరి సమయం అవుతుంది దూరం... నడక నేర్చినా వైద్యం .. ఏ వైద్యులు చేయలేనిది.. నడక లోని మర్మం.. మనకెంతో మేలైనది.. నడక నేర్పిన ఉధ్యమాలు .. మనకెంతో ఆదర్శం.. నడత మంచిదైతే.. అదియే మనకు ఆరోగ్యం.. |
Subscribe to:
Posts (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...
