వెన్నలే తగిలినా కందిపోయే బుగ్గలు,
కానీ కొండనే కరిగించే పదునైన చూపులు,
నువ్వు సౌందర్యానివో లేక ఆయుధానివో,
ముళ్ళు పువ్వు కలిసిన రోజావో,
గుచ్చుకున్నా గుండెలో దాచుకుంటా,
వాడిపోనీకుండా కనుపాపలో ఉంచుకుంటా...
❤️💔
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
வைரம் வைரத்தை வாங்கப் போய் உன்னோட விலை கேட்டுச்சு… ఒక వజ్రం ఇంకో వజ్రాన్ని కొనపోయి నీ విలువ ఎంత అని అడిగిందట... A diamond went to buy anothe...