నీ ప్రపంచంలో బ్రతకాలని

నేను ఉంటున్న ఈ ప్రపంచం కంటే నీ ప్రపంచం గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ నేను ఈ లోకంలో కేవలం బతకడానికి బదులు నీ లోకంలో జీవించగలనని నాకు తెలుసు...

I don't know much about your world than the world I am staying in,
But I know I can live in your world, than just surviving in this world...

मैं आपकी दुनिया के बारे में इस दुनिया से ज्यादा नहीं जानता, लेकिन मैं जानता हूं कि इस दुनिया में रहने के बजाय, मैं आपकी दुनिया में रह सकता हूं ...

💜

No comments:

అద్దం

మనిద్దరం కలవకుండా ఆపుతున్నది అద్దం; లేదంటే నేను దాని ముందుకు నిలబడిన ప్రతిసారి, నువ్వు నా ముందే ఉంటావు... The only thing stopping us from me...