బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
స్నేహానికి ఆలయం..
| చూడని ఒక లోకం.. స్నేహానికి ఆలయం.. ఒక మనసులో అది పదిలం... అది నీదే నీదే నా నేస్తం.. చేరువున్న చందమామలా ఒక్కటే నా కనులలో... దూరమైన తారకవైనా నీపై ఆలోచనలు ఎన్నో నాలో... నిదురే లేని చీకటై నన్ను హాయిగా లాలిస్తావే.. ఇంతకు ఆ హాయిని చూడలేదు కాని పిల్ల గాలుల మహిమలు తెలుసు... ఎంతకు నిను మరువనని తెలుసు నన్ను నేను మరచిపోతు... |
Subscribe to:
Posts (Atom)
వజ్రం
வைரம் வைரத்தை வாங்கப் போய் உன்னோட விலை கேட்டுச்சு… ఒక వజ్రం ఇంకో వజ్రాన్ని కొనపోయి నీ విలువ ఎంత అని అడిగిందట... A diamond went to buy anothe...








