పట్టుకోవాలి అనుకునే వారికి,
ఎర కావాలి,
పడిపోవాలి అనుకునే వారు,
తామే ఎరగా మారడానికి సిద్ధమవుతారు...
those who wants to catch,
they need bait,
those who wants to fall,
they make themselves as the bait......
💜
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
| తోడు రావే రామ చిలుక పొద్దు పోయే వేళాయే జాబిలమ్మ తోడు ఒచ్చినా చిలక పలుకులు లేవాయే తారలనుకొని మోసపోకు తోట పూచినా మల్లె పూలు పాములనుకొని భయపడకు నీ కబురు విని సిగ్గు పడ్డ మల్లె తీగలు నన్ను చూసి ఒంటరనుకునేవు నీ తలపులుండ నే ఒంటరి కాదు రెక్కలందుకో వేగమందుకో రెప్ప పాటున వాలిపోవే రేయి దాటిన దిగులు లేదు ఎక్కడునా భద్రము దూరమైతే కబురుపంపు కలనై నేనే కదులుతాను |
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...