వేణువులా

నిన్ను దాచుకున్న నా గుండెకి తూట్లు పడినా ఆ రంధ్రాల గుండా వేణువులా రాగాలు పలుకుతుందే కానీ కూని రాగాలు తీయదు....

even if my heart having you gets hurt,
it echos like a flute through the holes but doesn't make mad noise..

💜

No comments:

Sweetest

To be sweetest like you one should be the fruit from a tree that breathes on honey but not water