తలచినంతలో ప్రేమ

Thinking about the dawn doesn't make me warm,Thinking about the snow doesn't make me cool,Why do I feel the love as soon as I think of you?

వేకువను తలచినా వెచ్చగా అనిపించదు,మంచును తలచినా చల్లగా అనిపించదు,చెలి నిన్ను తలచినంతలో ప్రేమ పుడుతుంది ఎలా?

भोर के बारे में सोचना मुझे गर्म नहीं करता,
बर्फ के बारे में सोचकर मुझे ठंडक नहीं लगती,
तुम्हारे बारे में सोचते ही मुझे प्यार का एहसास क्यों होता है?
💜

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...