నా చెవిలో నాలుక ఎప్పుడు మొలచిందో తెలియదు కానీ నీ ప్రతి మాట తియ్యగా అనిపిస్తోంది, ఇలతో పాటు కలలోనూ నాకు మరో జన్మ ఉందనిపిస్తోంది, నువ్వు నా కలలో వస్తుంటే ఇలనే కలగా మారుతోంది..
🩵
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...