Showing posts with label కథ. Show all posts
Showing posts with label కథ. Show all posts

ఇకపై కాలు జారదు


గతంలో నా మనసు మంచు పలకపై కాలల్లా అస్థిరంగా ఉండేది,
నిన్ను చూడగానే ఆకాశమే తన గమ్యమైంది,
భూమి తాకని పక్షిలా నీతో ఎగురుతోంది,
ఇక నేల మీద కాలు జారే కథ అంతమైంది....

My heart used to slip like the feet on the frozen ground,
But after seeing you, it flew up to the sky.
No ground can stop it now,
Because its feet don't touch the ground anymore, it's with you...

मेरा दिल जमी हुई धरती पर फिसलता था जैसे पैर,
पर तुझे देखते ही वो आसमान की ओर उड़ गया।
अब कोई धरती उसे रोक नहीं सकती,
क्योंकि उसके पैर अब धरती को छूते नहीं, वो तेरे साथ है...

🩵


ఓలలాడే చిన్న పిల్లాడిని




నీ కథలతో ఓలలాడే చిన్న పిల్లాడిని నేను కానీ ఇప్పుడు ఆ కథలను నేనే రాసుకుంటున్నాను....

I was a small child who used to enjoy your stories but now I am penning those stories myself with the love you filled....

💜💜

మరో కథ

నీ కథ నువ్వే అడిగితే ఏం చెప్పగలను, 
నీపై ఉన్న ఇష్టాన్ని మరో కథలా మార్చలేను....

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...