| రాదు రాదన్నది రాకూడదు నీ నోటిన.. రాదనేది మళ్ళి రానీయకు.. వొచ్చినదానిముందు రాదన్నది ఎంత.. కొంత రానివ్వు మరింత ఆపై వొస్తుంది.. |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
Showing posts with label అమాయకుడు. Show all posts
Showing posts with label అమాయకుడు. Show all posts
రాదు ?
అమాయకుడిని
కొంత నేర్చినా మరికాస్త ఎక్కువ నేర్చినా.. తెలియని ప్రశ్నకు నేను అమాయకుడినే.. ప్రేమ వున్నా ప్రేమంటే తెలిసినా... నన్ను ప్రేమించే మనుస్సుకు నేను అమాయకుడినే... మాట నేర్చినా ఎంత మాట్లాడినా... నా మాట కోసం ఎదురు చూసే స్నేహానికి నేను అమాయకుడినే... |
Subscribe to:
Posts (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...

