ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి తగ్గను

ముందొచ్చి వెనక్కి తగ్గే అలను కాదు నేను,
కనిపించి మాయమయ్యే మెరుపు కాదు నేను,
నువ్వు కురిపించే చినుకుల్లో ప్రాణమందుకున్న నదిని నేను,
ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి తగ్గను...

I am not the tide that swells and receds,
I am not a thunder that flashes and disappears,
I am a ever forwarding river filled with your shower of love...

मैं वह ज्वार नहीं हूँ जो बहता और उतरता है,
मैं गड़गड़ाहट नहीं हूं जो चमकती और गायब हो जाती है,
मैं तुम्हारे प्यार की बौछार से भरी एक सदा आगे बढ़ने वाली नदी हूँ...

💜

2 comments:

సుభ/subha said...

చాలా రోజుల తర్వాత చూస్తున్నా.. ఎక్కడా తగ్గట్లేదుగా :)

Kalyan said...

మీ కడలి లో అలని ఎలా తగ్గగలను ?

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...