వెలుగును నింపడం కోసం

చీకటిలో ఉండటానికి రెండు కారణాలు ఒకటి వెలుగుకు దూరంగా ఉండటం కోసం మరొకటి వెలుగును నింపడం కోసం..

💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️