Showing posts with label కోమలం. Show all posts
Showing posts with label కోమలం. Show all posts

పత్తి సుత్తి



నీ మనసుపై నా ప్రేమ మేకు కొట్టాలంటే, పత్తితో చేసిన సుత్తి కావాలేమో, ఓ సుందరి ఇంత కోమలంగా ఉంటే నా ప్రేమను ఎలా నీపై నులిపేది...

If I wanted to hammer my love into your heart, I'd need a hammer made of cotton, perhaps. Dear beautiful, you are so delicate, how could I gently apply my love to you?

अगर मैं अपने प्यार को आपके दिल में ठोकना चाहूं तो, शायद मुझे कपास से बना एक हथौड़ा चाहिए। प्रिय सुंदर, आप बहुत नाजुक हैं, मैं अपने प्यार को आप पर कैसे धीरे से लगा सकता हूँ?

🩵

కోమలం


గాలిలో ముద్దు కూడా నిన్ను గాయపరిచేంత కోమలంగా ఉన్నావు, అందం అన్న పదం నీ తరువాత జన్మించిందేమో...

You are so delicate that even a kiss could hurt you; perhaps the word "beauty" was born only after you..

आप इतनी कोमल हैं कि एक चुंबन भी आपको चोट पहुँचा सकता है; शायद "सुंदरता" शब्द आपके बाद ही जन्मा होगा।

💞

పాదాలు పెట్టే ముద్దులు



అందరూ నేలపై అడుగులని అనుకుంటున్నారు కానీ ఆ తీరానికి కదా తెలుసు అవి నీ పాదాలు పెట్టే ముద్దులని...

All believe these are your footprints,
Yet only the shore knows: they are the tender kisses of your feet...

💜💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...