కాగితం అడిగింది నీ స్పర్శ కోసం అందుకే ఈ చిన్ని ప్రయత్నం...
The paper called for your touch, so here's a little effort from me...
❤️
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
ఏ పేరు పెట్టనమ్మ మురిపాల బొమ్మకు.. నీకు ఎన్ని పేర్లు ఉన్నవో చెబుత వినరమ్మ.. ప్రనమన్నది మొదటి పేరు.. ప్రేమన్నది రెండవ పేరు... వేలుగాన్నది మూడవ పేరు.. వరమన్నది నాల్గవ పేరు.. ఆశన్నది ఐదవ పేరు.. కులదీపం అన్నది ఆరవ పేరు.. మురిపెం అన్నది ఏడవ పేరు.. అమ్మ పెట్టునే ఎనిమిదవ పేరు... నాన్న పెట్టునే తోమిధవ పేరు.. అందరు పెట్టునే పదవ పేరు.. పది మాసాలకు పది పేర్లు వుండగా కొత్త పెరెందుకే.. ఎన్ని పేర్లు ఉన్నా కూతరన్న పేరు నిలబెట్టవే... |
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...