ప్రేమ అనేది మార్పును తెచ్చే గుణం కానక్కరలేదు, కానీ కచ్చితంగా అది మార్పును అర్థం చేసుకునే సంస్కృతి..
love is not necessarily a quality that brings change, but definitely a culture that understands change..
💜💜💜
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
ఆయువు తీరని ఆలోచనకు అంతులేదు నిదురతో వాటిని అంతం చేసినా వేకువతో సరి ఉదయించు జీవిత కాలపు వేగంతో పాటు వాటిలో ఎన్నో మార్పులు వాటి అదుపులో మనం ఉన్నంత వరకు మనకు మనమే ఖైదీలు రెక్కలు కట్టి ఎగురవేసిన హద్దులనే దాటుతాయి రెప్పలు దాటనీయకుండా దాచుకుంటే మనలో బాధలుగా మిగులుతాయి అవి ఎక్కువైతే ఏకాంతానికి దారి తీస్తాయి తక్కువైతే మనశ్శాంతికి దోహదపడుతాయి సమాజంతో కలిస్తే నలుగురికి సాయపడతాయి సమతుల్యతతో ఉంటే గొప్ప మనిషిని చేస్తాయి |
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...