కోల్పోయే అవకాశం లేదు

నిన్ను హృదయంలో దాచుకున్నాను కానీ బందించలేదు,
కాబట్టి నిన్ను కోల్పోయే అవకాశం లేదు కానీ నీలో పడి నన్ను నేనే కోల్పోయాను..

I am having you in the heart but not holding you with hands,
So there is no way I can lose you but I lost myself in you...

मैंने तुम्हें अपने दिल में छुपाया लेकिन तुम्हें नहीं बांधा,
तो तुझे खोने का कोई मोका नहीं है पर तुझमें खुद को खोय

💜

No comments:

నీటి ఎడారి, మన్ను సంద్రం

నీటి ఎడారిని సంద్రమని పిలుస్తున్నారు, మన్ను సంద్రాన్ని ఎడారి అంటున్నారు, నువ్వు లేని లోకంలో అన్నీ తారుమారు.. They call the water desert an o...