కనిపించకున్నా ఊహించలేనా?

చీకటి రాత్రి వెనకాల ఎన్నో అద్భుతాలు కోట్ల కాంతి సంవత్సరాల  దూరంలో దాగి ఉన్నాయి , అవి కనిపించకున్నా ఊహించగలను , భూమిపైనే ఉన్న ఈ అద్భుతం, కొంత దూరంలోనే ఉన్న ఒక అద్భుతం కనిపించకున్నా ఊహించలేనా?


Behind the dark night there are many miracles hidden billions of light years away, I can imagine them even if they are not visible, this miracle on earth, a miracle that is some distance away can't be imagined even if it is not visible?


अँधेरी रात के पीछे अरबों प्रकाश वर्ष दूर छिपे हुए कई चमत्कार हैं, मैं उनकी कल्पना कर सकता हूं, भले ही वे दिखाई न दें, पृथ्वी पर यह चमत्कार, कुछ दूरी पर एक चमत्कार की कल्पना नहीं की जा सकती है, भले ही वह दिखाई न दें ?


💜

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...