Showing posts with label సందేహం. Show all posts
Showing posts with label సందేహం. Show all posts

భూలోకపు వెన్నల

ఎన్నో అద్భుతాలకు నెలవు, లెక్కించలేనన్ని తారలు, ఎన్ని లేవు తన దగ్గర అయినా సందేహంతో అడిగాను చీకటి ఆకాశాన్ని, తను రెప్ప వాల్చినపుడు కలగంటుందా అని,
అవునని అంటోంది నిన్ను చూసి కలకంటుందని, నువ్వే తన భూలోకపు వెన్నలని....

Home to wonders and infinite galaxies, I harbored doubts as I questioned the night sky: Could it dream after closing its eyes? In response, it revealed that it dreams by looking at you and you are its earthly moon...

💜💜

వదిలించుకోవడము తెలియాలి

మంచి ఆనకట్టకి కూడా తూము ఉంటిది, 
అది దాని సామర్ధ్యాన్ని సందేహించి కాదు పెట్టేది, 
ప్రమాదాన్ని అరికట్టడానికి, 
ఓపిక సామర్ధ్యం అన్నీ ఉండాలి కానీ, 
ఏదైనా ఎక్కువ అయినప్పుడు వదిలించుకోవడము తెలియాలి...

Even the good dam has flood gates, its not about the doubt in its potential, it's about risk anticipation,
be patient to hold it but be ready to let go the excess...

సందేహం ఉప్పు లాంటిది

సందేహం అన్నది చిటికెడు ఉప్పు లాంటిది,
కొన్నిసార్లు రుచిని సరిచేయగలదు,
మరికొన్నిసార్లు రుచిని పాడుచేయగలదు,
కానీ ఎంత మంచిదో తెలియాలంటే వేయక తప్పదు రుచి చూడక తప్పదు...


Doubt is like a pinch of salt,
Sometimes it can correct the taste and sometimes it can spoil the taste,
But we have to add and then taste it to know how much is good....

संदेह एक चुटकी नमक की तरह है,
कभी यह स्वाद को ठीक कर सकता है तो कभी यह स्वाद को खराब कर सकता है,
लेकिन कितना अच्छा है यह जानने के लिए हमें इसे जोड़ना और फिर इसका स्वाद लेना होगा....


💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...