ఎలా కనిపిస్తున్నావో

అసలు నువ్వు మాకెలా కనిపిస్తున్నావో ఆశ్చర్యంగా ఉంది,
నిన్ను తాకినది ఏదైనా ఈ కాంతి కూడా తిరిగి రావడానికి ఇష్టపడదే ,
బహుశా ఇంత అందాన్ని లోకానికి చూపించాలని అనుకొనుండచ్చు...

I wonder how you are visible to us as nothing wish to come back that touches you even the light,
may be the light thought this world should witness such a beauty... 

मुझे आश्चर्य है कि आप हमें कैसे दिखाई देते हैं, जो कुछ भी आपको छूता है, यहां तक ​​कि किरणें भी वापस नहीं आना चाहती हैं, शायद किरणों ने सोचा था कि दुनिया ऐसी सुंदरता का गवाह बने?

💜

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...