హోరు గాలిలో

హోరు గాలిలో అర చేతిలో పూరేకుకు ఎంత సమయం ఉంటుందో అంతే సమయం నీతో నాకుంది, 
ఉన్నంత సేపు నీతో బంధాన్ని పదిలపరుచుకుంటా, 
వెళ్లిపోయాక గతము చూసుకుంటా...

I have that much time with you as a petal in the open palm when it is windy,
As long as i can stay, I will strengthen the bond with you,
After leaving I will meet you from the past...

💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️