ఎవరైనా ఉన్నారా అలా

అలలకు కథలు చెప్పి నిద్రపుచ్చగలరా,
నా ఆలోచనలో నిన్ను రానివ్వకుండా ఆపగలరా...

Can anyone lull the waves to sleep with stories? Can anyone stop me from thinking about you?

♥️

No comments:

కలలను తీపి చెయ్యాలని

ఇంకా తియ్యగా చేయాలని, నీ ఆలోచనలను నా కలలతో కలిపి నిద్రలో నా కళ్లకు పానమిచ్చాను; ఆ తీపితో పాటు స్వర్గసమానంగా మారి నిజమయ్యాయి... இ...