కలల ఆహారం

కలలను ఆహారంగా తీసుకుంటున్నా,
నిదురను ఆరగిస్తున్నా,
కానీ నీ తీపి రూపం కానరాకుండా,
ఈ విందు ఎలా పూర్తి అవుతుంది...

I am having dreams as food, Eating away every bit of this night. But without tasting your sweet thoughts, How can this feast be complete?

💔

No comments:

కలల ఆహారం

కలలను ఆహారంగా తీసుకుంటున్నా, నిదురను ఆరగిస్తున్నా, కానీ నీ తీపి రూపం కానరాకుండా, ఈ విందు ఎలా పూర్తి అవుతుంది... I am having dreams as food, ...