రెండు గడియారాలు

నా జీవితంలో రెండు గడియారాలు,
ఒకటి నా హృదయంలో, నువ్వు చెంతనుంటే ఆగిపోతుంది,
మరొకటి నా కళల్లో,
నిన్ను చూసేవరకు పరుగెడుతూనే ఉంటుంది...

I have two clocks in my life: one in my heart that stops when you’re with me, and one in my eyes that keeps running until I see you..

मेरी ज़िंदगी में दो घड़ियाँ हैं — एक दिल में, जो तुम्हारे साथ होने पर रुक जाती है; और एक आँखों में, जो तुम्हें देखने तक चलती रहती है।

💔

No comments:

నీటి ఎడారి, మన్ను సంద్రం

నీటి ఎడారిని సంద్రమని పిలుస్తున్నారు, మన్ను సంద్రాన్ని ఎడారి అంటున్నారు, నువ్వు లేని లోకంలో అన్నీ తారుమారు.. They call the water desert an o...