ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి తగ్గను
భావ సంధ్రము
ఎలా కనిపిస్తున్నావో
పడిపోతాను
నేను ఇప్పటికే నీతో ప్రేమలో పడ్డాను,
ఇక భూమి కాస్త నీ వైపు వంగితే,
నీ ఒడిలోను పడిపోతాను ....
I have already fallen in love with you,
it's the time for earth to tilt slightly towards you,
so that I can fall in your lap too...
मुझे तुमसे पहले ही प्यार हो गया है
और अगर पृथ्वी आपकी ओर थोड़ा झुके,
मैं तुम्हारी गोद में गिरूंगा!
💜
కనిపించకున్నా ఊహించలేనా?
చీకటి రాత్రి వెనకాల ఎన్నో అద్భుతాలు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో దాగి ఉన్నాయి , అవి కనిపించకున్నా ఊహించగలను , భూమిపైనే ఉన్న ఈ అద్భుతం, కొంత దూరంలోనే ఉన్న ఒక అద్భుతం కనిపించకున్నా ఊహించలేనా?
Behind the dark night there are many miracles hidden billions of light years away, I can imagine them even if they are not visible, this miracle on earth, a miracle that is some distance away can't be imagined even if it is not visible?
अँधेरी रात के पीछे अरबों प्रकाश वर्ष दूर छिपे हुए कई चमत्कार हैं, मैं उनकी कल्पना कर सकता हूं, भले ही वे दिखाई न दें, पृथ्वी पर यह चमत्कार, कुछ दूरी पर एक चमत्कार की कल्पना नहीं की जा सकती है, भले ही वह दिखाई न दें ?
💜
వేణువులా
నీ ప్రపంచంలో బ్రతకాలని
చివరి అక్షరం
ప్రతిదీ సంద్రము కాదు
మంచే కరగని చోట మనసు కరిగింది
మంచునే కరగనీయకుండా ఉంచగలిగే నీ ప్రేమ ఎంత చల్లనో,
కానీ అందులో పడి నా మనసు కరిగిపోయింది ఎందుకనో?
How cold is your love that can preserve the snow from melting,
But why did my heart melt when it fell in your love?
कितना ठंडा है तेरा प्यार जो बर्फ को पिघलने से बचा सकता है,
पर जब तेरे प्यार में पड़ी तो मेरा दिल क्यों पिघल गया?
💜
ఎంత లోతైందో
ఎన్నో చినుకులను కురిపించడం మేఘానికి కష్టమేమి కాదు,
కానీ నువ్వు ప్రేమతో అడిగి చూడు,
నీకోసం ఒక్క చినుకును కురిపిస్తుంది,
నీ ప్రేమ ఎంత మైమరిపిస్తోంది ఇంతకంటే చెప్పలేను,
అనుభవించడం తప్ప వివరించలేను.
It is not difficult for cloud to shed many drops,
but if you ask it with love,
it can send only a drop for you,
I can't tell more than this to say how mesmerizing your love is,
I can't even explain it except to feel it....
एक बादल के लिए बहुत सी बूँदें गिराना मुश्किल नहीं है, लेकिन प्यार से मांगोगे तो एक बूंद तुम्हारे लिए बहा देगा।मैं आपको बता नहीं सकता कि आपका प्यार कितना मंत्रमुग्ध कर देने वाला है। अनुभव के अलावा समझा नहीं सकता।
💜
ఎప్పటికీ జరగదు
ప్రతి చోట
తలచినంతలో ప్రేమ
ఒకరి కోసం ఒకరు
నిశబ్ధమైన ప్రేమే కదా
కోల్పోయే అవకాశం లేదు
చాలవా నిన్ను చూడటానికి
నీలా నువ్వు ఉండు
నీ కురులు
చినుకు వాలింది జారింది,
మనుగడ కోసం చూస్తున్నా
ఉదయించి ఉదయించి అలసిపోకే
అంతం నుండి మొలకెత్తింది నీ ప్రేమ
Your love sprouted from "the end" so there is no end to it
నా అంతం నుండి మొలకెత్తింది నీ ప్రేమ ఇకపై దానికి అంతం ఉండదు
వెలుగును నింపడం కోసం
సంద్రాన్ని తాకే మొదటి చుక్క
సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...