హార్లిక్స్ కారపొడి








.





హార్లిక్స్ కారపొడి

బూస్ట్ ఉప్పు

త్రీరోసెస్ మిరియాలు

బ్రూ ఆవాలు

స్వీటక్స్ పసుపు

కార్డిలైట్ బిస్కెట్లు

బోర్న్ విటా నూనె

సన్ ఫ్లవర్ మరమరాలు

కాంప్లాన్ నెయ్యి

నరసూస్ కందిపప్పు

తాజ్మహల్ మెంతులు

బ్రిటానియా మురుకులు

గ్రీన్ టీ గస గసాలు

ఇలా ఎన్నో వంటిట్లో లేని కంపెనీలు ఉండవు

అ కంపెనీలు తయారుచేయని కొత్త కొత్త సరుకులు చూడచ్చు ..


5 comments:

సుభ/subha said...

ఏమిటి మాష్టారూ మాకీ టార్చరు ;)

Kalyan said...

@సుభ గారు భలే వారే ఇన్నాళు పెట్టిన టార్చరు కంటే ఇది ఎక్కువైందా మీకు ;)

Disp Name said...

హల్దీరాం జిలేబి మరిచి పోయారండీ!

చీర్స్
జిలేబి.

జ్యోతిర్మయి said...

కంపెనీలకు కొత్త అయిడియాలా?

Kalyan said...

@జిలేబి గారు అయ్యయో కదా ఈసారి మర్చిపోను.. :)

@జ్యోతిర్మయి గారు కాదు కాదు వంటిట్లో పసుపు కారం ఇలాంటివి పోసి పెట్టుకోవాలంటే ఎం చేస్తారు మనం కొనే వాటిల్లో సీసాలు డబ్బాలు దాచుకొని అందులో పెట్టుకుంటాం కదా అదన్నమాట.. అంటే పెట్టుకునే పదార్ధానికి అ డబ్బాలకు సంభంధం లేకున్నా సంబంధం వచ్చేస్తుంది... మొన్న అమ్మ ఏదో అడిగితేను తీస్కోనిరాటానికి వెళ్ళినప్పుడు బ్రూ డబ్బాలో పసుపు చూసా అలా వచ్చిందన్నమాట .... :)

మరక

నాపై ఎన్నో మరకలు, అన్నింటినీ శుభ్రం చేయాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు చేసిన మరక నా గుర్తింపుగా మారింది, నేను దాన్ని శుభ్రం చేయడానికి బ...