మాట మౌనం
















వెలుగు చీకటి నడుమ ఉన్న సంధ్య నే అందము

నింగి నేల మధ్య ఆ చందమామ అందము

వయసు అనుభవం మధ్యనున్న పరువమే అందము

స్నేహము దూరము మధ్యనున్న చెరువే అందము

మాటకు మౌనానికీ నడుమ అ ఎదురుచూపులే అందము



3 comments:

సుభ/subha said...

మీ ఈ కవిత కూడా ఎంతో అందము...

మధురవాణి said...

బాగుంది. :)

Kalyan said...

@సుభ గారు చాలా సంతోషమండి :)
@వాణిగారు చాలా రోజుల తరువాత కనిపించారు ధన్యవాదాలు మరియు సంతోషము :)

వంద

நூறடி உன் அழகின் ஆயிசு நூறடி, நூறடி உன் சிரிப்பு இனிமை நூறடி, நூறடி உன் பார்வை தீட்டும் மயக்கம் நூறடி, நூறடி உன் குரல் மெட்டின் ...