. | హార్లిక్స్ కారపొడి బూస్ట్ ఉప్పు త్రీరోసెస్ మిరియాలు బ్రూ ఆవాలు స్వీటక్స్ పసుపు కార్డిలైట్ బిస్కెట్లు బోర్న్ విటా నూనె సన్ ఫ్లవర్ మరమరాలు కాంప్లాన్ నెయ్యి నరసూస్ కందిపప్పు తాజ్మహల్ మెంతులు బ్రిటానియా మురుకులు గ్రీన్ టీ గస గసాలు ఇలా ఎన్నో వంటిట్లో లేని కంపెనీలు ఉండవు అ కంపెనీలు తయారుచేయని కొత్త కొత్త సరుకులు చూడచ్చు .. |
5 comments:
ఏమిటి మాష్టారూ మాకీ టార్చరు ;)
@సుభ గారు భలే వారే ఇన్నాళు పెట్టిన టార్చరు కంటే ఇది ఎక్కువైందా మీకు ;)
హల్దీరాం జిలేబి మరిచి పోయారండీ!
చీర్స్
జిలేబి.
కంపెనీలకు కొత్త అయిడియాలా?
@జిలేబి గారు అయ్యయో కదా ఈసారి మర్చిపోను.. :)
@జ్యోతిర్మయి గారు కాదు కాదు వంటిట్లో పసుపు కారం ఇలాంటివి పోసి పెట్టుకోవాలంటే ఎం చేస్తారు మనం కొనే వాటిల్లో సీసాలు డబ్బాలు దాచుకొని అందులో పెట్టుకుంటాం కదా అదన్నమాట.. అంటే పెట్టుకునే పదార్ధానికి అ డబ్బాలకు సంభంధం లేకున్నా సంబంధం వచ్చేస్తుంది... మొన్న అమ్మ ఏదో అడిగితేను తీస్కోనిరాటానికి వెళ్ళినప్పుడు బ్రూ డబ్బాలో పసుపు చూసా అలా వచ్చిందన్నమాట .... :)
Post a Comment