తీరని ఆశలన్నీ నీరుగా










కన్నీరు తాకిన చేతులు తడి ఆరలేదింక

ఆ తడి మాటున కథ తీరలేదింక

కంటి పాపకి తీరని ఆశలన్నీ నీరుగా

చెప్పుకోలేని బాధలన్నీ మౌనంతో తీర్చెనిలా...


3 comments:

Anonymous said...

బాగుంది

Sri Valli said...

touching ga undi poem :)

Meeku time unte na blog ni visit cheyandi :)

http://hrudayakavitha.blogspot.com

Kalyan said...

@తాత గారు ధన్యవాదాలు :)

@వల్లి గారు థాంక్స్ :) అయ్యో రామ దానికి కూడా సమయం ఎంటండి మరీను మీరు తప్పక చూస్తాను :)

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...