మానవత్వం

పరుల కన్నీరు నీ కనులను తడిపితే

నీ మనసుకు ఆలోచన ఉన్నట్టు

వారి కష్టాలు నీకు బాధ్యత నేర్పితే

నీలో ఓ గొప్ప నాయకుడు ఉన్నట్టు

చేయి కదుపుతూ సాయం చేస్తే

నీలో మానవత్వం ఉన్నట్టు

11 comments:

Padmarpita said...

లెస్స పలికారు...

rajachandra said...

వ్యాసాలు రాయకుండ.. చిలక చెప్పినట్టు .. చెప్పారు..
చాల చాల బాగుంది.

Sagittarian said...

Oh, this is great.:) From the image and through google translate I'm able to understand what was written with your post now.:)

Everything would be easy if we keep holding on to one another, helping them without any condition, would be a greatest gift to our mankind, humanity..:) Thanks a lot kalyan..:) Keep sharing more..:)

Kalyan said...

@పద్మార్పిత గారు చాల రోజుల తరువాత రాక ధన్యవాదాలు సంతోషం :)
@తాత గారు ధన్యవాదాలు :)
@రాజచంద్ర హహహ వ్యాసాలకు కాస్త దూరమే నేను మొదటిసారిగా వచ్చారు చాలా సంతోషం ధన్యవాదాలు :)
@Sagittarian

wow i have to appreciate for your kind of interest in knowing good things and sharing them. Yes wat u meant is right. but exact meaning for you :)

your insight has consciousness
if it responds for others tears
you are a good leader
if others worries teach you responsibilities
you are a person with humanity
if u help others

Reddy Kirankumar MB said...

ఎంత చక్కగా చెప్పావ్....చిన్న చిన్న పదాలు చక్కని భావాలు....
చదివినంతనే చాలు నిదురించిన మానవత్వం కుడా మేలుకుంటుంది మనిషిలో ....గుడ్ గుడ్ కవివర

Kalyan said...

@రెడ్డి గాడు అందని భావాలకు నే పదాలే కూర్చగల్గుతున్న కాని నువ్వు దానిని నిజం చేసిన వాడివి రా .. నీ మెప్పుకు నా కృతజ్ఞతలు :)

Hari Podili said...

kalyan గారు,ఇప్పుడిప్పుడే బ్లాగులు చూస్తున్నాను.అలా కొన్ని బ్లాగుల్లో మీ కామెంట్స్ ఎక్కువుగా కనపడ్డాయి. అలా మీ ప్రొఫైల్ చూసాను.తిరుపతి అని ఉంది. వెంటనే మీ టపాలు కొన్ని
చదివాను.బాగున్నాయి.కవితలు చదవటం నాకిష్టం ఉండదు.
మానవత్వం అనే లేబుల్ చూసి చదివాను. అద్భుతం.చిన్న చిన్న పదాలతో ఇర్గదీసావ్
ఇక్కడ ఒక చిన్న విషయం-తిరుపతి అని చూడగానే
ఎందుకు చూశానంటే,ప్రాంతీయాభిమానం.నేను తిరుపతి లోనే చదివాను.మాది నందలూర్,రాజంపేట దగ్గర.కడప జిల్లా.
నేను ఒక బ్లాగు పెట్టాను,మనము ఏమీ చేయలేమా...?
అని,చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.

Anonymous said...

hello u must hav written more beautifully i liked u kavtha

Kalyan said...

Hi Mercyy, thanks for your comment :) it made me happy. Now it seems to be more beautiful and meaningful.

Kalyan said...

@hari garu, me vimarsanu intha aalasyanga choosthunandhuku manninchaali. thappaka choosi na abhiprayaanni theluputhaanu. :)

మరక

నాపై ఎన్నో మరకలు, అన్నింటినీ శుభ్రం చేయాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు చేసిన మరక నా గుర్తింపుగా మారింది, నేను దాన్ని శుభ్రం చేయడానికి బ...