పట్టుదలతో అడుగు వేయి










సుడిగాలై పయనించే చిరుగాలికి

ఎందుకింత కష్టమో

ఆ వేగాన్ని ప్రశ్నించే కాలానికి

కఠినమైన మనసేమో

సాగాలి నీ పయనం విజయ తీరాలకు

పట్టుదలతో అడుగు వేయి పట్టు విడవకుండా

తనువులోకి తీసుకురా మనసులోని బలమంతా

ఆపై ఏ అడ్డు నిను తాకకుండా మా స్నేహం నీకు తోడు.....




5 comments:

జ్యోతిర్మయి said...

మా స్నేహం కూడా...

Kalyan said...

@జ్యోతిర్మయి గారు అక్కడ మా స్నేహం అంటే మిమల్ని అందరిని ఉద్దేశించి పెట్టినదే .... ... కాని ఆ మాటకు నమ్మకాన్ని చేకూరుస్తు చెప్పారు చూడండి బోల్డు ఆనందం మీ స్నేహం కూడా తోడైతే కచ్చితంగా త్వరగా కోలుకుంటారు .. చాలా సంతోషం :) ...

Sri Valli said...

Bavundandi me poem :)

Kalyan said...

@వల్లి గారు ధన్యవాదాలు :)

Reddy Kirankumar MB said...

సాగాలి నీ పయనం విజయ తీరాలకు
పట్టుదలతో అడుగు వేయి పట్టు విడవకుండా
తనువులోకి తీసుకురా మనసులోని బలమంతా
ఆపై ఏ అడ్డు నిను తాకకుండా మా స్నేహం నీకు తోడు.....
ఇవి మనసులో ఉంటె చాలు కావాల్సినంత ఉత్షాహం వస్తుంది
తనువులోకి తీసుకురా మనసులోని బలమంతా అని వింటుంటే మన వల్ల కాదేమో అనిపించేవి కూడా చేయగలనేమో ఒక్కసారి ప్రయత్నించి చూద్దామా అన్పిస్తుంది.

Sweetest

To be sweetest like you one should be the fruit from a tree that breathes on honey but not water