సంక్రాంతి శుభాకాంక్షలు


నా తరపున మరియు కడలి సుభ గారి తరపున అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ పంటలను .. నదీ జలాలను .. సమృద్ధి పరచాలని , రైతన్నలను కాపాడాలని , వారి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుకుందాము.







































8 comments:

రసజ్ఞ said...

అరె వహ్ ఈ యానిమేషన్లో హరిదాసు భలేగా ఉన్నాడు! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

జ్యోతిర్మయి said...

హరిదాసు మా ఇంటికే నడచి వస్తున్నాడనుకున్నాను. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..

భాస్కర రామిరెడ్డి said...

యానిమేషన్ చాలా బాగుందండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

Padmarpita said...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

వీరయ్య కె said...

చాలా బాగుందండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

Kalyan said...

@రసజ్ఞ గారు హరిదాసును మీ దగ్గరికి పంపిస్తాను సరేనా :)

@జ్యోతిర్మయి గారు ఆ మోనిటర్ తలుపు తెరిచిపెట్టండి సరాసరి మీ గుమ్మానికే వచ్చేస్తాడు :) ధన్యవాదాలు

@బాస్కర్ గారు చాలా సంతోషం ధన్యవాదాలు :)

@పద్మార్పిత గారు ధన్యవాదాలు :)

@వీరయ్య గారు మొదటి సారిగా విచ్చేశారు సంతోషం ధన్యవాదాలు :)

అందరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు :)

మాలా కుమార్ said...

కార్డ్ చాలా బాగుందండి .
సంక్రాంతి శుభాకాంక్షలు .

Kalyan said...

@మాలా కుమార్ గారు ధన్యవాదాలు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు :)

మరక

నాపై ఎన్నో మరకలు, అన్నింటినీ శుభ్రం చేయాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు చేసిన మరక నా గుర్తింపుగా మారింది, నేను దాన్ని శుభ్రం చేయడానికి బ...