సంక్రాంతి పాపకు జోల పాట








పండగ వేళాయే పాపకు కొత్త ఊయల...

బొమ్మల కొలువాయే అ బొమ్మలు నీకట....

బసవన్న ఆటలు నీకు కాలక్షేపమాట...

బుడబుక్కలోడొచ్చినా బయమే లేదట..

నిన్ను చల్లగ కాచుకోనీకి అ బోగి మంటలట..

ఈ సంక్రాంతి నీకు జోల పాడునట..

నిదుర పో బోగి పండ్ల నీడన నిదురపో ఈ చల్లని లాలి ఒడిన....



11 comments:

మాలా కుమార్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు .

Unknown said...

లాలి పాట చక్కగా ఉంది...విదేశీ పాపాయికైనా జోల పాట జోల పాటే... ;) సరదాకి...పిల్లలెవరైనా వాళ్ళాకి భాషాబేధం తెలీదు.
బాగుంది
సంక్రాంతి శుభాకాంక్షలు!

Sai said...

చాలా బాగుంది మీ జోలపాట.... మీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!

karthik mca said...

cool sir

జయ said...

చాలా బాగుందండి. మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Kalyan said...

@మాలా కుమార్ గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు :)

@చిన్ని ఆశ గారు కనిపెట్టేశారు నిజంగానే ఆ లాలి పాట మన దేశంలో పాప కోసమే రాసింది కాబోతే ప్రస్తుతం విదేశంలో వుంది అందుకే అలా పెట్టాను ధన్యవాదాలు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు :)

@సాయి గారు ధన్యవాదాలు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు :)

@కార్తీక్ ధన్యవాదాలు కార్తీక్ :)

@జయ గారు ధన్యవాదాలు మీకు హార్దిక సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు :)

శశి కళ said...

బలె వ్రాశారు...బొమ్మ కూడా నాకు నచ్చినది

Kalyan said...

@శశి గారు సంతోషం :) ధన్యవాదాలు

Reddy Kirankumar MB said...

Kavi raju Mi jola paataki nakkudaa nidra vasthondi:-)

Sagittarian said...

Hi, thanks for visiting and sharing comment with my blog post.:) I'm happy to find your blog, even though I really don't understand what was written, as for the image i find it very lovely..:) Thanks for sharing..:) Google translate pls..:)) Keep smiling! :)

Kalyan said...

reddy gaadu nidhrapora nidhrapo

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...