హా హా హా కేవ్వ్వ్వ్వ్వ్ కళ్యాణ్ గారూ..మీరు చేయించుకున్నారా ఏమిటి ఇప్పుడు గుండు??? బొచ్చు గొరికితే ఏమొస్తుంది గుండొస్తుంది గుండొస్తుంది అన్నట్టుంది ;) :):)
కాదేది కవితకనర్హం అన్న శ్రీశ్రీ మాటలు ప్రూవే చేసావ్ కదరా కవి రాజు.......
@సుభ గారు గుండు కాదండి హెయిర్ కట్టింగ్ చేయించుకున్నాను . నడుస్తూ వస్తుంటే అలా అనిపించి రాసాను . బొమ్మ అది కత్తిరించుకోని హాయిగా నవ్వుతునట్టు ఉంటే ఆ బుడతదిని ఫిక్స్ చేసాను :) ధన్యవాదాలు @రెడ్డి గాడుఒరేయి రెడ్డి గాడు హహహ ధన్యవాదాలు రా ధన్యవాదాలు :)
హి హి హి
హహహ అయితే డిప్ప కట్టింగ్ చేయించుకున్నారనమాట! lol! బారిష్టరు పార్వతీశం లాగా ఇంత జుట్టు పుచ్చుకుని మళ్ళీ డబ్బులడుగుతున్నాడు అని బాధపడకుండా డబ్బులిచ్చారా లేదా?
రసగుల్లా డిప్ప కటింగ్... కేక..నిజమే కదూ అక్కడ పార్వతీశం బోలెడు ఫీల్ ఐపోయాడు. ఇక్కడ ఈయనేమి చేసారో మరి..
Clean shave
కళ్యాణ్ గారూ :) హా హా హ అందుకే అన్నారు ఊరుకొన్నంత ఉత్తమంలేదు బోడిగుండంత సుఖం లేదు అని
@తెలుగు పాటలు గారు ;)@రసజ్ఞ హహహ డిప్ప కట్టింగ్ కాదు ఇది వేరే కట్టింగ్ సెమి డిప్ప ;) ఇచ్చాను డబ్బులు అతని సృజనాత్మతకు @సుభ కొట్టేసాక ఫీల్ అవ్వడం ఏముంది అంది చక్క డబ్బులిచేసి వచేయడమే నా తలకాయిని చూసేవాడికి కష్టం నాకు కాదు ;)@శర్మ గారు సెమి షేవ్ అండి ;)@నందు గారు బొమ్మ చూసి బోడిగుండు అనుకేస్తారే :( బొచ్చు ఉందండి కాస్త చూడండి మరి ;)
Post a Comment
When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...
9 comments:
హా హా హా కేవ్వ్వ్వ్వ్వ్ కళ్యాణ్ గారూ..మీరు చేయించుకున్నారా ఏమిటి ఇప్పుడు గుండు???
బొచ్చు గొరికితే ఏమొస్తుంది గుండొస్తుంది గుండొస్తుంది అన్నట్టుంది ;) :):)
కాదేది కవితకనర్హం అన్న శ్రీశ్రీ మాటలు ప్రూవే చేసావ్ కదరా కవి రాజు.......
@సుభ గారు
గుండు కాదండి హెయిర్ కట్టింగ్ చేయించుకున్నాను . నడుస్తూ వస్తుంటే అలా అనిపించి రాసాను . బొమ్మ అది కత్తిరించుకోని హాయిగా నవ్వుతునట్టు ఉంటే ఆ బుడతదిని ఫిక్స్ చేసాను :) ధన్యవాదాలు
@రెడ్డి గాడు
ఒరేయి రెడ్డి గాడు హహహ ధన్యవాదాలు రా ధన్యవాదాలు :)
హి హి హి
హహహ అయితే డిప్ప కట్టింగ్ చేయించుకున్నారనమాట! lol! బారిష్టరు పార్వతీశం లాగా ఇంత జుట్టు పుచ్చుకుని మళ్ళీ డబ్బులడుగుతున్నాడు అని బాధపడకుండా డబ్బులిచ్చారా లేదా?
రసగుల్లా డిప్ప కటింగ్... కేక..నిజమే కదూ అక్కడ పార్వతీశం బోలెడు ఫీల్ ఐపోయాడు. ఇక్కడ ఈయనేమి చేసారో మరి..
Clean shave
కళ్యాణ్ గారూ :) హా హా హ అందుకే అన్నారు ఊరుకొన్నంత ఉత్తమంలేదు బోడిగుండంత సుఖం లేదు అని
@తెలుగు పాటలు గారు ;)
@రసజ్ఞ హహహ డిప్ప కట్టింగ్ కాదు ఇది వేరే కట్టింగ్ సెమి డిప్ప ;) ఇచ్చాను డబ్బులు అతని సృజనాత్మతకు
@సుభ కొట్టేసాక ఫీల్ అవ్వడం ఏముంది అంది చక్క డబ్బులిచేసి వచేయడమే నా తలకాయిని చూసేవాడికి కష్టం నాకు కాదు ;)
@శర్మ గారు సెమి షేవ్ అండి ;)
@నందు గారు బొమ్మ చూసి బోడిగుండు అనుకేస్తారే :( బొచ్చు ఉందండి కాస్త చూడండి మరి ;)
Post a Comment